Bangladesh grapples with public agitation against reservation quota. Sheikh Hasina's government resigned after failing to stop the violence. She resigned as Prime Minister and left the country.
రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది. హింసను నిలువరించడంలో విఫలమైన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలగింది. ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు.
#Bangladesh
#SheikhHasina
#Pmmodi
#India

~PR.350~ED.232~HT.286~